ఆంధ్రప్రదేశ్

కియా అనుబంధ సంస్థలు కృష్ణగిరికి తరలిపోయాయి : టీడీపీ నేత పార్థసారధి

కియా అనుబంధ సంస్థలు కృష్ణగిరికి తరలిపోయాయి : టీడీపీ నేత పార్థసారధి
X

మాజీ సీఎం చంద్రబాబు కాయాకష్టంతోనే కియా మోటార్స్ రాష్ట్రానికి వచ్చిందన్నారు.. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బి.కె. పార్థసారధి. కియా రాకతో ఎకరం భూమి విలువ లక్షన్నర నుంచి కోటి రూపాయలకు చేరిందని అన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల.. పెట్టుబడిదారులు తరలిపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికే 12 కియా అనుబంధ సంస్థలు కృష్ణగిరికి తరలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES