అనంతపురంలో రేషన్‌ కార్డులు, పెన్షన్లు తొలగించడంపై లబ్దిదారులు తీవ్ర ఆందోళన

అనంతపురం జిల్లా భారీస్థాయిలో రేషన్‌ కార్డులు, పెన్షన్లు తొలగించడంపై.. లబ్దిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల గత ప్రభుత్వం మిగిలిన జిల్లాలకంటే... నిబంధనలు సడలించి రకరకాల పెన్షన్లు జారీ చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక.... నిబంధనల పేర్లతో పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగిస్తోంది. అఖిలపక్ష నాయకులతోపాటు జిల్లా టీడీపీ నేతలు.. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Tags

Next Story