వచ్చే ఎన్నికల్లో గెలువలేమని వైసీపీ నాయకులు బోగస్ ఓటర్లను చేర్పిస్తున్నారు : వజ్ర భాస్కర్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో గెలువలేమని వైసీపీ నాయకులు బోగస్ ఓటర్లను చేర్పిస్తున్నారు : వజ్ర  భాస్కర్ రెడ్డి

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలువలేమని వైసీపీ నాయకులు బోగస్ ఓటర్లను చేర్పిస్తున్నారని ఆరోపించారు అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు వజ్ర భాస్కర్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి జనం ఓట్లు వేయరని వారికి అర్ధమైందన్నారు. అందుకోసమే వారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని బోగస్ ఓట్లతో గెలవాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు.

Tags

Next Story