జీవీఎల్ వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నారు: చినరాజప్ప

జీవీఎల్ వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకొని మాట్లాడుతున్నారు: చినరాజప్ప

బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు వైసీపీకి మద్దతుగా మాట్లాడం దారుణమన్నారు టీడీపీ నేత చినరాజప్ప. ఆ పార్టీ దగ్గర ప్యాకేజీ తీసుకుని మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా.. పరిపాలన ఎక్కడా కనిపించడంలేదని అన్నారు..అభివృద్ధి ఎక్కడికక్కడే ఆగిపోయిందని ఆరోపించారు. ఇసుక ర్యాoపులు రౌడీల చేతుల్లో ఉన్నాయని, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా బంధువులకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు చినరాజప్ప.

Tags

Read MoreRead Less
Next Story