- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ఏ ట్రస్టునీ ప్రభుత్వ ఆధీనంలోకి...
ఏ ట్రస్టునీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ఆలోచన లేదు: మంత్రి వెల్లంపల్లి

By - TV5 Telugu |7 Feb 2020 7:41 PM GMT
హాథీరాంజీ మఠం ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ఏ ట్రస్టుని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే యోచన లేదని స్పష్టం చేశారు.మఠంపై విచారణకు కస్టోడియన్ అర్జున్ దాస్ సహకరించకపోవడం వల్లే ఆయన్ను తొలగించి తాత్కాలికంగా ఓ అధికారిని నియమించామని చెప్పారు. త్వరలోనే అర్హులైన వారిని కస్టోడియన్‌గా నియమిస్తామని తెలిపారు మంత్రి శ్రీనివాస్.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com