సిద్ధిపేట జిల్లాలో ఏకే 47తో కాల్పులు జరిపిన సదానందం అరెస్ట్‌

సిద్ధిపేట జిల్లాలో ఏకే 47తో కాల్పులు జరిపిన సదానందం అరెస్ట్‌

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపిన నిందితుడు సదానందంను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం హుస్నాబాద్‌ జడ్జి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి భార్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు కోహెడలో సదానందంను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఏకే 47 గన్‌, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story