మణికొండ లో ‘అలంకార్ స్టూడియో అండ్ అకాడెమీ’

మణికొండ లో ‘అలంకార్ స్టూడియో అండ్ అకాడెమీ’

ఈ అలంకార్ స్టూడియో ని ఓంకార్ స్వామిజీ మరియు సినీనటులు సిద్దిఇద్నాని, ఆశిమా, బిగ్ బాస్ ఫేమ్ హిమాజ, సీరియల్ నటి కరుణా మరి కొంతమంది సెలెబ్రెటీలు కలిసి ప్రారంభించారు.

హైదరాబాద్ లో మొట్ట మొదటిసారిగా వెస్ట్రనైజ్డ్ తో పాటు ఇండియన్ కల్చర్ ను ప్రతిబింబిస్తూ ‘అలంకార్’పేరుతో ఓ సరికొత్త మేకప్ స్టూడియో అండ్ అకాడెమీ మొదలైంది. అలంకరణ రంగంలోని అన్ని అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలతో తీర్చి దిద్దిన ఈ ‘అలంకార్’ లో అన్ని అద్భుతమైన అధునాతనమైన సదుపాయాలు ఉన్నాయి. ఇన్ని సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి అలంకరణలతో కూడిన మేకప్ స్టూడియో ఇండియాలోనే ఇది మొదటిది.

ఫిక్షన్, నాన్ ఫిక్షన్, బ్రైడల్ ఎక్స్ పర్టెన్సీ, మేకోవర్ ట్రాన్సర్ఫేషన్ కు పర్ఫెక్ట్ ప్లాట్ ఫామ్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మొదలైన ఈ అలంకార్ స్టూడియో.. ఇప్పటి వరకూ తెలుగు సినిమా, టివి రంగంలో ఎందరో గొప్ప గొప్ప ఆర్టిస్టులకు అలంకరణ చేసిన ఇంటర్నేషనల్ మేకప్ ఎక్స్ పర్ట్ అశోక్ రాయల ఆధ్వర్యంలో మొదలైంది.

ఈ ఆదివారం ఎంతోమంది సినీ, టివి సెలబ్రిటీస్ ముఖ్య అతిథులుగా హాజరుకాగా.. కొందరు అనాథ పిల్లలతో అశోక్ ఈ ‘అలంకార్’స్టూడియోను ప్రారంభించడం విశేషం.

Tags

Next Story