అసలిది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమేనా : నారాయణ
By - TV5 Telugu |10 Feb 2020 10:59 AM GMT
54 రోజులుగా రాజధాని ప్రజలు ఆందోళన చేస్తున్నా సీఎం జగన్ స్పందించకపోడవం దారుణమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అసలిది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమేనా అని ప్రశ్నించారు. ఇది కేవలం 29 గ్రామాలకు సంబంధించిన ఉద్యమం కాదని 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశమమన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com