పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు: కేటీఆర్

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు: కేటీఆర్
X

పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవన్నారు మంత్రి కేటీఆర్. అభివృద్ధి పనులు ఎక్కడా ఆగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గెస్ట్‌ హౌజ్‌లో జిల్లా అధికారులతో సమావేశం అయ్యారు మంత్రి కేటీఆర్. సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న పనుల్ని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్.

Tags

Next Story