మమ్మల్ని వీసీ వేధిస్తున్నారు: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు

మమ్మల్ని వీసీ వేధిస్తున్నారు: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు

అమరావతి కోసం ఉద్యమిస్తున్న తమను వీసీ వేధిస్తున్నారని ఆరోపించారు నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు. యూనివర్సిటీలో జరిగిన దాడితో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుంతుంటే.. సస్పెండ్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. అమరావతికి మద్దతుగా గత కొన్ని రోజుల నుంచి ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story