గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద కారు, మినీలారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్ని గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags

Next Story