ఆంధ్రప్రదేశ్

ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు బాధాకరం : అచ్చెన్నాయుడు

ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు బాధాకరం : అచ్చెన్నాయుడు
X

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన ఎ.బి.వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు బాధాకరమన్నారు టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు. సీఎం నిర్ణయం తీసుకున్నా... అధికారులు అది తప్పని సీఎంకు చెప్పాలన్నారు. ప్రభుత్వాలు మారితే ఇలా వేధించుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ఎప్పుడూ జగన్‌ ప్రభుత్వమే అధికారంలో ఉండదన్నారు. అధికారులు కూడా అన్ని ఆలోచనలు చేసుకోవాలన్నారు అచ్చెన్నాయుడు.

Next Story

RELATED STORIES