ఢిల్లీలో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నా.. : మనోజ్ తివారీ

ఢిల్లీలో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తున్నా.. : మనోజ్ తివారీ

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల లెక్కింపు ప్రారంభం నుంచి ఆప్‌ మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్ 36 కాగా ఇప్పటికే 50 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. ఇక ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న బీజేపీకి పరాభవం ఎదురైంది.

దీంతో ఢిల్లీలో ఓటమికి తాను పూర్తి బాధ్యత తీసుకుంటామన్నారు రాష్ట్ర బీజేపీ అధ్యకుడు మనోజ్ తివారీ. అయితే ఈ ఫలితాలు చూసి తాము నిరాశ చెందడం లేదన్నారు. ఓటమికి కారణలపై విశ్లేషణ చేసుకొని ముందుకు వెళ్తామన్నారు.

Tags

Next Story