పసుపులేటి రామారావుకు ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ నివాళి

పసుపులేటి రామారావుకు ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ నివాళి

తొలితరం సినియర్ సినీ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మృతి చెందడంతో ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోషియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రామారావు కుటుంబ సభ్యులకు అసోసియేషన్ తరుపున ప్రగాడ సానుభూతి తెలిపింది. 45 సంవత్సరాల నుంచి సిని పాత్రికేయుడిగా అనుభవం ఉన్న రామారావు గౌరవ సభ్యులుగా కొనసాగుతున్నారని.. ఆయన సలహాలు సూచనలతో అసోసియేషన్ సభ్యులను ముందుండి నడిపించారని.. ఆయన మృతి తీరని లోటనని అసోసియేషన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోషియేషన్ ప్రార్థించింది.

Tags

Read MoreRead Less
Next Story