ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం

ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం

ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం నెలకొంది.ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై 4 రౌండ్ల కాల్పులు జరపడంతో ఆప్ కార్యకర్త ఒకరు మృతి చెందాడు.మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story