మండలి చైర్మన్ తన పరిధిని దాటి వ్యవహరించారు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు
BY TV5 Telugu11 Feb 2020 8:55 PM GMT

X
TV5 Telugu11 Feb 2020 8:55 PM GMT
సెలెక్ట్ కమిటీ విషయంలో మండలి చైర్మన్ తన పరిధిని దాటి వ్యవహరించారని అన్నారు.. మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. సమయం మించిపోయిన తర్వాత బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని.. అప్పటికే బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లే అర్హత కోల్పోయిందన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపడానికి సభ ఆమోదం అవసరమని తెలిపారు. సభ అభిప్రాయం తీసుకోకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు.
Next Story