వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ.. తిరుపతిలో ఆందోళనలు

వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ.. తిరుపతిలో ఆందోళనలు

వంటగ్యాస్ ధర పెంపును నిరసిస్తూ తిరుపతిలో వామపక్షాలు వినూత్న తరహాలో ఆందోళన చేపట్టాయి. గ్యాస్ బండను నెత్తిన పెట్టుకుని మండుటెండలో కూర్చుని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సామాన్యుడు.. ఏం కొనాలో, ఏం తినాలో తెలియని అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Next Story