ప్రీతి కేసును సీబీఐకి అప్పగించకుంటే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తా : పవన్ కళ్యాణ్

ప్రీతి కేసును సీబీఐకి అప్పగించకుంటే మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తా : పవన్ కళ్యాణ్

ప్రీతి కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు పవన్ కళ్యాణ్. దిశ కేసుతో దిశ చట్టాన్నే తీసుకొచ్చిన సీఎం..ప్రీతి విషయంలో ఎందుకు స్పందించటం లేదని స్పందించారు. కర్నూలుకు హైకోర్టు ఒక్కటే కాదు నీరు..సమగ్రరాయలసీమ అభివృద్ధి కావాలని అన్నారు. ప్రీతి కేసును సీబీఐకి అప్పగించకుంటే ఇక తానే కేసుపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు పవన్.

Tags

Next Story