నుమాయిష్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ సంస్కృతికి నిదర్శనం : మంత్రి హరీష్ రావు

నుమాయిష్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ సంస్కృతికి నిదర్శనం : మంత్రి హరీష్ రావు

నుమాయిష్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ సంస్కృతికి నిదర్శనమన్నారు మంత్రి హరీష్ రావు... ఈ ఏడాది నుమాయిష్‌ని విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. అల్ ఇండియన్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అవార్డ్స్-2020 కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు..వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రధానం చేశారు. సిద్ధిపేటలో అగ్రికల్చరల్ లేదా ఫార్మసీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఎగ్జిబిషన్ సొసైటీని కోరారు మంత్రి హరీష్‌రావు.. దీనికి సొసైటీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.

Tags

Read MoreRead Less
Next Story