సీఎం జగన్‌ తీరుపై టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు

సీఎం జగన్‌ తీరుపై టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు

నిర్భయ దోషుల తరహాలోనే సీఎం జగన్‌ కూడా శిక్ష పడకుండా తప్పించుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆస్తుల కేసులో శిక్ష పడకుండా తప్పించుకుంటారని విమర్శించారు. ఐటీ శాఖ నోట్‌లో చంద్రబాబు పేరు లేకపోయినా.. రెండు వేల కోట్ల రూపాయలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Next Story