సీఎం జగన్‌కు డబ్బు పిచ్చి పట్టింది : టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా

సీఎం జగన్‌కు డబ్బు పిచ్చి పట్టింది : టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా

సీఎం జగన్‌కు డబ్బు పిచ్చి పట్టిందన్నారు టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ. తన భూములు అమ్ముకోవడానికే మూడు రాజధానులంటూ కొత్త వాదన తీసుకొచ్చారన్నారు. వెలగపూడిలో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన.. జగన్‌కు 5 లక్షల కోట్ల ఆస్తులున్నాయని ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story