మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణం

మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణం

మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ఆప్(ఆమ్ ఆద్మీ) అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఆయన చేత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే కేజ్రీవాల్ తరువాత కొత్త మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

Tags

Next Story