ఆంధ్రప్రదేశ్

వైసీపీతో పొత్తు అభూత కల్పన మాత్రమే : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

వైసీపీతో పొత్తు అనేది అభూత కల్పన మాత్రమే అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి దూరంగానే బీజేపీ ఉందని గుర్తు చేశారు. వైసీపీ-బీజేపీ కలిసి పనిచేస్తాయనే ప్రచారం అవాస్తవమన్నారు సోము వీర్రాజు.

Next Story

RELATED STORIES