ఆంధ్రప్రదేశ్

ఐటీ అధికారులు ఇచ్చిన ప్రెస్‌నోట్‌ కూడా అర్థం చేసుకోని మంత్రులు ఉన్నారు : వర్ల రామయ్య

టీడీపీపై తప్పుడు ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు తల దించుకోవాలన్నారు ఆ పార్టీ నేత వర్ల రామయ్య. ఐటీ అధికారులు ఇచ్చిన ప్రెస్‌నోట్‌ను కూడా అర్థం చేసుకోని మంత్రులు మన రాష్ట్రంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. అవినీతిలో కూరుకుపోయినా మీరు.. టీడీపీని విమర్శిస్తారా అని వైసీపీ నేతలపై మండిపడ్డారు. మీరెన్ని కుప్పిగంతులు వేసినా చంద్రబాబుపై బురద జల్లలేరన్నారు వర్ల రామయ్య.

Next Story

RELATED STORIES