అనంతపురం జిల్లాలో చాపర్ విమానం అత్యవసర ల్యాండింగ్
BY TV5 Telugu17 Feb 2020 2:36 PM GMT
TV5 Telugu17 Feb 2020 2:36 PM GMT
అనంతపురం జిల్లాలో ఓ చాపర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో బ్రహ్మసముద్రం మండలం ఎరడికెర గ్రామంలోని పొలాల్లో ల్యాండ్ అయింది. జిందాల్ సంస్థకు చెందిన ఈ చాపర్ లో ఇద్దరు అధికారులు బళ్లారి వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. చాపర్ చూసేందుకు స్థానిక జనం ఎగబడ్డారు.
Next Story