కాలిఫోర్నియాలో అద్భుత దృశ్యం
BY TV5 Telugu17 Feb 2020 2:03 PM GMT

X
TV5 Telugu17 Feb 2020 2:03 PM GMT
గ్రహాంతరవాసులు, ఫ్లయింగ్ సాసర్ల సంగతి మరోసారి తెరపైకి వచ్చింది. కాలిఫోర్నియాలో కనిపించిన ఓ దృశ్యం, ఫ్లయింగ్ సాసర్లపై డిస్కషన్‌కు దారి తీసింది. వీడ్ నగరంలో భారీ పరిమాణంలో ఓ వస్తువు ఆకాంశంలో కనిపించింది. నారింజ రంగులో మేఘాలదండు కదులుతున్న సీన్ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ ఉదంతాన్ని చూసిన కొంతమంది వీడియో తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది.
Next Story
RELATED STORIES
Sunil: ఆ విషయంలో రాఘవేంద్ర రావు, అనిల్ రావిపూడి ఒకటే: సునీల్
25 May 2022 1:00 PM GMTThank You Teaser: లైఫ్‌లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: ...
25 May 2022 12:15 PM GMTNayanthara: త్వరలోనే నయన్, విగ్నేష్ పెళ్లి.. అందుకే కులదైవం ఆలయంలో..
25 May 2022 11:45 AM GMTRam Pothineni: రామ్ అప్‌కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్...
25 May 2022 11:30 AM GMTAnanya Panday: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన...
25 May 2022 10:15 AM GMTRashmika Mandana: విజయ్ అంటే ఎప్పటినుంచో క్రష్: రష్మిక
25 May 2022 8:39 AM GMT