అంతకు మించి ఇచ్చిన ఘనత బీజేపీదే: నిజామాబాద్ ఎంపీ అరవింద్

X
తెలంగాణ రైతులు పసుపు బోర్డు అడిగితే.. దానికంటే మించి స్పైసెస్ బోర్డు ఇచ్చిన ఘనత బీజేపీదే అన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడ్డారు. రైతు రుణమాఫీ ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. స్పైస్ రీజనల్ సెంటర్ మంజూరైన సందర్బంగా నిజామాబాద్‌లో బీజేపీ అధ్వర్యంలో అర్వింద్‌ను సన్మానించి సభ ఏర్పాటు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
