దళిత ముఖ్యమంత్రి అన్నారు.. దళిత మంత్రి కూడా లేరు: ఉత్తమ్ కుమార్‌రెడ్డి

దళిత ముఖ్యమంత్రి అన్నారు.. దళిత మంత్రి కూడా లేరు: ఉత్తమ్ కుమార్‌రెడ్డి

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్.. హక్కు కాదని సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో.. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి. ఆ వర్గాలకు భరోసా కల్పించడం కోసం టీపీసీసీ ఆధ్యర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. రిజర్వేషన్ల పేరుతో గిరిజనలు, ముస్లింలను కేసీఆర్ మోసం చేశారని అన్నారు. దళిత సీఎం అన్న కేసీఆర్‌.. తన కేబినెట్ లో ఒక్క దళితుడికి కూడా చోటివ్వలేదని దుయ్యబట్టారు.

Tags

Read MoreRead Less
Next Story