పతనమైన పసుపు ధర.. ఆందోళనలో రైతులు

X
By - TV5 Telugu |19 Feb 2020 11:45 PM IST
పసుపు ధర మరోసారి పతనమైంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా 4 వేలకు పడిపోయింది. గరిష్టంగా 5వేలు దాటడం లేదు. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అసలే దిగుబడి తగ్గిందని.. ధర కూడా గిట్టుబాటు కాకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారారని రైతులు ఆరోపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com