హైదరాబాద్ నగరంలో అరుదైన రికార్డు.. 2020 మందికి..

హైదరాబాద్ నగరంలో అరుదైన రికార్డు నమోదైంది. ఓకేసారి 2020 మంది గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు సాంప్రదాయ బద్దకంగా నిర్వహించారు. అమ్మా ఫౌండేషన్, మొగుళ్ళపెల్లి యువసేనా ఆద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపారు. ముక్కమాల పీఠాధిపతి శ్రీధర్ స్వామీ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story