కొడుకునే హత్యచేసిన కన్నతల్లి

కొడుకునే హత్యచేసిన కన్నతల్లి

నల్లగొండ జిల్లాలో మానవత్వం మంటగలిసింది. వివాహేతరసంబంధానికి అడ్డువస్తున్నాడని 8 సంవత్సరాల బాబుని హత్యచేసింది కన్నతల్లి పల్లెటి విజయ. ప్రియుడు తోకల వెంకట్‌ రెడ్డితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ అమానుష ఘటన బుద్ధరంలో చోటు చేసుకుంది.

Tags

Read MoreRead Less
Next Story