ఇంజన్‌ నుండి మంటలు.. అగ్నికి ఆహుతి అయిన కారు

ఇంజన్‌ నుండి మంటలు.. అగ్నికి ఆహుతి అయిన కారు
X

నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం వద్ద షిఫ్ట్‌ కారు అగ్నికి ఆహుతి అయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏలాంటి ప్రాణహాని జరగలేదు. ఇంజన్‌ నుండి మంటలు రావడంతో కారులో ఉన్న ఇద్దరు అప్రమత్తమై బయటికి దిగారు. ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు. నల్లగొండ పట్టణానికి చెందిన వీరు .. ఫ్రెండ్‌ని ఎయిర్‌ పోర్టు నుంచి తీసుకురావడానికి వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది.

Tags

Next Story