కుప్పం చేరుకున్న చంద్రబాబు

కుప్పం చేరుకున్న చంద్రబాబు

ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్న బాబు.. అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గం రాళ్ళబుదుగురుకు చేరుకున్నారు. పెద్దయెత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఇవాళ, రేపు ఆయన కుప్పంలో జరిగే ప్రజాచైతన్యయాత్రలో పాల్గొంటారు బాబు.

Tags

Next Story