భారత్-అమెరికా బంధం చిరకాలం కొనసాగాలి : ప్రధాని మోదీ

భారత్-అమెరికా బంధం చిరకాలం కొనసాగాలి : ప్రధాని మోదీ

ట్రంప్ భారత పర్యటన.. భారత్-అమెరికా బంధం బలోపేతానికి దోహదపడుతుందన్నారు ప్రధాని మోదీ. అమెరికన్ల కలలను నిజం చేయడానికి ట్రంప్ విశేష కృషి చేశారని కొనియాడారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయన్న మోదీ.. ట్రంప్-మెలానియా ట్రంప్ ఇక్కడికి రావడం గర్వకారణమన్నారు. ప్రపంచం మొత్తాన్ని కుటుంబంగా భావించేది భారతదేశమేనని.. భిన్నత్వంలో ఏకత్వం, జీవ వైవిధ్యానికి భారతదేశం నిలయమన్నారు. భారత్-అమెరికా బంధం చిరకాలం కొనసాగాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ.

Tags

Read MoreRead Less
Next Story