విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఆర్పీల ఆందోళన

విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఆర్పీల ఆందోళన
X

10 వేల రూపాయల వేతనం జీవోను వెంటనే అమలు చేయాలంటూ.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ వద్ద RPలు నిరసనకు దిగారు. వారు ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు బయటే నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పనిచేస్తున్న RPలకు 40 సంవత్సరాల వయసు పరిమితిని ఎత్తివేయాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో RPలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Next Story