రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు : చంద్రబాబు

రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకునేది లేదు : చంద్రబాబు

రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా కుప్పంలో పర్యటిస్తున్న ఆయన... సీఎం జగన్‌ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస, అవినీతి పాలన మీద.. ప్రజల్ని చైతన్య పర్చేందుకే చైతన్య యాత్ర చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాన్ని ఇబ్బందుల్లో పెట్టడమే పనిగా.. ప్రభుత్వం సిట్‌ వేసిందని మండిపడ్డారు. అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు.

Tags

Next Story