స్పీకర్‌ తమ్మినేని సీతారాం అవినీతికి అంతే లేదు : కూన రవికుమార్‌

స్పీకర్‌ తమ్మినేని సీతారాం అవినీతికి అంతే లేదు : కూన రవికుమార్‌

స్పీకర్‌ తమ్మినేని సీతారాం అవినీతికి అంతే లేదన్నారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌. అవినీతికి కాదు ఏది అనర్హం అన్నట్లుగా.. అన్నిట్లోనూ అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు కూన. అవినీతిని రూపు మాపుతామని నోటీ మాటలు చెప్పడం కాదని.. చేతల్లో చేపాలని సవాల్‌ చేశారు.

Tags

Next Story