పైన పటారం.. లోన లొటారంలా ఉంది: కేటీఆర్

పైన పటారం.. లోన లొటారంలా ఉంది: కేటీఆర్

నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. దేవరకొండ మున్సిపాలిటీ పైన పటారం.. లోన లొటారం అన్నట్టు వుందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి కృషిచేయాలని పిలుపునిచ్చారు. పొడి, తడి చెత్తను వేరుచేయడానికి 8 వేల ఇళ్లల్లో ప్రతి ఇంటికి రెండు డబ్బాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పరిచయం కార్యక్రమంతో సిబ్బందితో ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story