నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి

నల్గొండ జిల్లా PAపల్లి మండలం దుగ్యాల దగ్గర ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పీఎపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందినవారు. పెళ్లికి హాజరై.. తిరిగి సొంతింటికి వస్తుండగా.. కారు ముందు టైర్ పేలిపోయింది. దీంతో.. అదుపు తప్పిన వాహనం కాల్వలోకి దూసుకెళ్లింది.

Tags

Read MoreRead Less
Next Story