ఆంధ్రప్రదేశ్

కేంద్ర హోంశాఖ దృష్టికి వంశీకృష్ణ కిడ్నాప్‌ వ్యవహారం..

కేంద్ర హోంశాఖ దృష్టికి వంశీకృష్ణ కిడ్నాప్‌ వ్యవహారం..
X

అమరావతి జేఏసీ నేత వాసిరెడ్డి వంశీకృష్ణ కిడ్నాప్‌ వ్యవహారంలో పురోగతి లభించింది.. వంశీకృష్ణను పోలీసులే ఎత్తుకెళ్లారని జేఏసీ నేతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది.. అటు ఢిల్లీలో జేఏసీ గౌరవాధ్యక్షులు జీవీఆర్‌ శాస్త్రి ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లారు.. జేఏసీ నేతల ఆందోళన, టీవీ5 కథనాలతో పోలీసులు ఎట్టకేలకు దిగివచ్చారు.. వంశీకృష్ణను సత్తెనపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES