పరీక్షా కేంద్రానికి 8.45 గం.లోగా చేరుకోవాలి: ఇంటర్ బోర్టు

X
By - TV5 Telugu |28 Feb 2020 10:53 PM IST
మార్చి 4 నుంచి 23 వరకు జరుగనున్న ఇంటర్ పరీక్షలకు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్. ఈ ఏడాది 9 లక్షల 65 వేల మంది పరీక్షలకు హాజరువుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక వెయ్యి 339 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.. 8 గంటల 45 నిమిషాల్లోగా పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com