ఆంధ్రప్రదేశ్

"విచిత్రాల జగ్గడు" జగన్‌పై సెటైర్లు వేసిన నారా లోకేష్

విచిత్రాల జగ్గడు జగన్‌పై సెటైర్లు వేసిన నారా లోకేష్
X

ట్విట్టర్‌ వేదికగా ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. "విచిత్రాల జగ్గడు" పేరుతో జగన్‌తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చట్టం లేకుండానే పోలీస్‌ స్టేషన్ రిబ్బన్ కత్తిరించాడు. న్యాయం చేయమంటే చట్టం దిశ తప్పి ఢిల్లీ వెళ్లిందంటాడు అంటూ ఎద్దేవా చేశారు. ఇంగ్లిష్‌కు అన్నను నేనే అంటాడు.. స్టేజి మీద పిల్లలతో ఇంగ్లిష్‌లో మాట్లాడించి.. ముందే ఇంగ్లీష్ ఉందని దొరికిపోతాడు అంటూ సెటైర్లు వేశారు. ఆయన కంటికి తప్ప.. అందరికీ గతంలోనే వెలుగొచ్చిందనే విషయం తెలిసి జగన్ నాలుక కరుచుకున్నాడు అంటూ విమర్శించారు నారా లోకేష్.

Next Story

RELATED STORIES