బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకు శంఖుస్థాపన చేసిన ప్రధాని మోదీ

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేకు శంఖుస్థాపన చేసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లో 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్ ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే కు శంఖుస్థాపన చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే చిత్రకూట్, బండా, హమీర్ పూర్, జలాన్ కలుపుతూ పోతుంది. 14849కోట్లతో దీనిని నిర్మించనున్నారు. 2018 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడల్ కు అనుబందంగా ఉంటుంది. ఇది ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే, యమున ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా.. బుందేల్ ఖండ్, ఢిల్లీని కలుపుతోంది. ఇది పూర్తైతే.. పారిశ్రామికంగా ఆ ప్రాంత్రం అభివ‌ృద్దికి దోహదపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story