చంద్రబాబును విశాఖలో అడ్డుకున్నది వైపీపీ నేతలే: వర్ల రామయ్య

చంద్రబాబును విశాఖలో అడ్డుకున్నది వైపీపీ నేతలే: వర్ల రామయ్య

విశాఖలో చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నది వైసీపీ నేతలే అంటూ ఆరోపించారు టీడీపీ నేత వర్ల రామయ్య. కానీ తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ మంత్రులు చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు అడుగుపెట్టడానికి వీలు లేదని జట్టి రామారావు హల్‌ చల్‌ చేశాడని.. అతడు కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ పట్టుకొని పెట్రోల్‌ సీసా పట్టుకున్నట్లు యాక్ట్‌ చేశారని అన్నారు. గురువారం చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వారెవరో సాక్ష్యాలతో సహా చూపించారు వర్ల రామయ్య.

Tags

Next Story