ఆంధ్రప్రదేశ్

చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు

చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు
X

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలారోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వెళ్లారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ.. ఇతర పార్టీ నేతలతో సమావేశమైన బాబు.. పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలువురు మైనార్టీ చంద్రబాబును కలిసి చాదర్ సమర్పించారు.

Next Story

RELATED STORIES