బ్యాంకుల సమ్మె వాయిదా

X
By - TV5 Telugu |1 March 2020 9:27 PM IST
మార్చి 11 నుంచి తలపెట్టిన మూడు రోజుల బ్యాంకుల సమ్మెను వాయిదా వేస్తున్నట్టు బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ప్రకటించాయి. ముంబైలో శనివారం జరిగిన సమావేశంలో సానుకూలత కనిపించిండంతో సమ్మెను వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. ఇటీవల యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ , బ్యాంకింగ్ రంగ ఉద్యోగుల సంస్థల బృందం సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల జీతాలు 15 శాతానికి పెంచడం తోపాటు పనిదినాలు ఐదు రోజులే ఉండేలా వీరి డిమాండ్లు ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com