రాజకీయాల్లో యువత ఆవశ్యకతపై యువ తెలంగాణ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం

రాజకీయాల్లో యువత ఆవశ్యకతపై యువ తెలంగాణ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం

మార్పు కోసం, తెలంగాణ మనుగడ కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని యువ తెలంగాణ ఆద్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయ పడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం జరిగింది. KCR సర్కార్ మాటలు చెప్పడం తప్ప.. యువతకు చేసింది ఏమి లేదని వక్తలు ఆరోపించారు. ఆరేళ్ళ టీఆర్‌ఎస్‌ పాలనలో సీఎం KCR ఏ హామీ నేరవేర్చలేదని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జిట్టా బాలకృష్ణా రెడ్డి ,రాణీ రుద్రమ, పల్లె రవి ఇతర రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story