ఏపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి ప్రసాదించాలని గంగమ్మ తల్లికి బోనాలు

ఏపీ ప్రభుత్వానికి సరైన బుద్ధి ప్రసాదించాలని గంగమ్మ తల్లికి బోనాలు

రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగేలా ముఖ్యమంత్రి జగన్‌ మనసు మార్చాలని కోరుతూ అనంతపురం జిల్లా యర్రగుంటపల్లిలో ప్రజలు గ్రామదేవత పంతుల చెరువు గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న గ్రామస్తులు.. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తమతోటి రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వానికి సరైన బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థించారు.

Tags

Next Story