అమరావతి ఉద్యమానికి నేను సైతం అంటూ దీక్షాశిబిరానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే

అమరావతి ఉద్యమానికి నేను సైతం అంటూ దీక్షాశిబిరానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే

అమరావతి ఉద్యమానికి ఓ వ్యక్తి వినూత్నరీతిలో మద్దతు తెలిపారు. శివుని వేషధారణలో వెలగపూడి శిబిరానికి వచ్చిన రాఘవేంద్రరావు అనే వ్యక్తి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. అటు పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాకినేని పెదరత్తయ్య రైతుల రైతుల ఉద్యమానికి చేయూతనిచ్చారు. బియ్యం, కూరగాయాయలు, నిత్యావసర సరకులు అందజేశారు. వెలగపూడి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపిన పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మాకినేని పెద రత్తయ్య రైతుల ఉద్యమానికి చేయూతగా బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకు అందజేశారు.

Tags

Next Story