ఆంధ్రప్రదేశ్

మంత్రాలయంలో.. శ్రీ రాఘవేంద్రస్వామి 425వ జన్మదిన వేడుకలు

మంత్రాలయంలో.. శ్రీ రాఘవేంద్రస్వామి 425వ జన్మదిన వేడుకలు
X

కర్నూల్‌ జిల్లాలోని మంత్రాలయంలో.. శ్రీ రాఘవేంద్రస్వామి 425వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్ధుల ఆధ్వర్యంలో...కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితిగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 500 మంది విద్వానులచే.. నాగ నాదహర కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి ప్రతిమను నవరత్న రథంపై ఊరేగించారు.

Next Story

RELATED STORIES